ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు దేవస్థానాలలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వేంకటాచల స్వామి వార్ల దేవస్థానాల నూతన చైర్మన్లు మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు దేవస్థానాలలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ…