సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి 10 వేల రూపాయల ఆర్ధికసాయం(పొందూరు – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)
పొందూరు మండలం, బురిడీకంచారం గ్రామానికి చెందిన గండి.రమణ గత 15 సంవత్సరాలుగ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారంలో 3 రోజులు డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి…