విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారి పిలుపు
*సైన్స్ ఫెయిర్ తో శాస్త్రీయ దృక్పథం విద్యార్థుల్లో పెంపొందించవచ్చు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారి పిలుపు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ…