పోషకాహార ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలి-ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అంగన్వాడీ పిల్లలను తమ బిడ్డలుగా చూసుకోవాలి-జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నిర్మల్ అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి) జిల్లాలో పోషణ మాసం ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. మాతా,…