చేపల వేటలో కెమికల్స్ కలుపుతున్నారా? లేక చేపలు తాజాగా ఉండేందుకు కెమికల్స్ కలుపుతున్నారా?మార్కెట్లో కొందరు వ్యక్తులు చేపల విక్రయాలపై ఆరోపణలు.
పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి. నీటి, చేపల నమూనాలను పరీక్షించాలని స్థానికుల డిమాండ్ బోగోలు, బిట్రగుంట : బోగోలు మండల పరిధిలో…