ఓడలరేవు మత్స్యకారుల ఆచూకీ కోసం హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి: సిపిఎం
బాధిత కుటుంబాలకు రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయం, ఉచిత నిత్యావసరాలు అందించాలి – సిపిఎం డిమాండ్ ఓడలరేవు,పున్నమి దినపత్రిక,ఆగస్టు 19: అల్లవరం మండలం…