Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరులో బెల్ట్ షాపులకు అనకొండ అండ ?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరులో బెల్ట్ షాపులకు అనకొండ అండ ?

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులో అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నా వారికి అవినీతి అనకొండగా పేరుపొందిన డిపార్ట్మెంట్ అధికారి అండగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డ్యూటీ చెల్లించని అక్రమ మద్యం, బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు పెరిగిపోయాయనే విమర్శలు ఉన్నాయి.
  • బెల్ట్ షాపుల్లో మద్యం దొరికినప్పుడు బాటిళ్ల బార్ కోడ్ ఆధారంగా సప్లయర్స్ పై చర్యలు తీసుకోవడం లేదని సమాచారం.

ప్రొద్దుటూరులో అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నా వారికి అవినీతి అనకొండగా పేరుపొందిన డిపార్ట్మెంట్ అధికారి అండగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డ్యూటీ చెల్లించని అక్రమ మద్యం, బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు పెరిగిపోయాయనే విమర్శలు ఉన్నాయి. బెల్ట్ షాపుల్లో మద్యం దొరికినప్పుడు బాటిళ్ల బార్ కోడ్ ఆధారంగా సప్లయర్స్ పై చర్యలు తీసుకోవడం లేదని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *