Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

గూడూరు పట్టణానికి కరోన సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గూడూరు పట్టణానికి కరోన సాయం

వార్త ముఖ్యాంశాలు

  • స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణానికి 1-లక్ష.,గూడూరు రూరల్ మండలానికి 1-లక్ష.,చిల్లకూరు మండలానికి 1-లక్ష రూపాయలచొప్పున కరోన నివారణ సాయం క్రింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయా స్థానిక YSRCP నాయకులకు అందజేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న…
  • గూడూరు పట్టణానికి కరోన సాయం క్రింద తన 5-నెలల జీతం 1-లక్ష రూపాయలను పట్టణ నాయకులకు అందజేసిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇన్చార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు మరియు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైయస్సార్ సిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణానికి 1-లక్ష.,గూడూరు రూరల్ మండలానికి 1-లక్ష.,చిల్లకూరు మండలానికి 1-లక్ష రూపాయలచొప్పున కరోన నివారణ సాయం క్రింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయా స్థానిక YSRCP నాయకులకు అందజేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు.

గూడూరు పట్టణానికి కరోన సాయం క్రింద తన 5-నెలల జీతం 1-లక్ష రూపాయలను పట్టణ నాయకులకు అందజేసిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు అందజేశారు.                                      ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇన్చార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు

మరియు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైయస్సార్ సిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *