వార్త ముఖ్యాంశాలు
- ముందే కానీ టీడీపీ అధిష్టానం ముస్లిం అభ్యర్థిని నిర్ణయించి ఉంటే, ముస్లిమ్స్ లో ఇంత వ్యతిరేక ఓటింగ్ తయారు అయ్యేది కాదు..
- ఇది స్థానిక అధినాయకుల లోపం..
- దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ఆధినాయకులకు తెలియంది కాదు,కానీ మనసులో ఒకటి, బయటికి ఒకటి..
ముందే కానీ టీడీపీ అధిష్టానం ముస్లిం అభ్యర్థిని నిర్ణయించి ఉంటే, ముస్లిమ్స్ లో ఇంత వ్యతిరేక ఓటింగ్ తయారు అయ్యేది కాదు.. ఇది స్థానిక అధినాయకుల లోపం.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ఆధినాయకులకు తెలియంది కాదు,కానీ మనసులో ఒకటి, బయటికి ఒకటి.. ఈ రకమైన ,కుర్చీల ఆట లో గెలవలేక, ఓటమిని అంగీకరించలేక ముస్లిమ్స్ అయోమయం లో వున్నారు…ముస్లిమ్స్ బలిపశువులుగా మారి, బి. సి కులాల్లో అత్యధిక ఓటింగ్ 5000 పైచిలుకు వున్నా కూడా, సర్పంచ్ పదవి ముస్లింలకు అందని ద్రాక్ష గానే వుంది..అధినాయకులు ఆడించే ఈ కుర్చీల ఆటలో ముస్లిమ్స్ గెలవలేక, ఓటమిని అంగీకరించ లేక అయోమయం లో వున్నారు..పామూరు మేజర్ పంచాయతీ లో, మేజర్ ఓటింగ్ కల్గిన బి. సి కులమైన ముస్లింలకు అవకాశం ఇచ్చి, అధినాయకులు దాత్రుత్వం చాటుకోవాలని పామూరు పట్టణ మేజర్ ఓటరు అభిప్రాయం..