Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

సామూహిక మరుగుదొడ్లను స్వదినియోగం చేసుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సామూహిక మరుగుదొడ్లను స్వదినియోగం చేసుకోవాలి

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి చెన్నారావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక ) కార్యాలయం ఆవరణలో స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరు అయిన రూ.
  • 3 లక్షలతో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు ముగ్గుపోసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అధికారులు సిబ్బంది వివిధ అవసరాల రీత్యా వచ్చే ప్రజలకు ఉపయోగపడే విధంగా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో…

చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి

చెన్నారావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక ) కార్యాలయం ఆవరణలో స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరు అయిన రూ. 3 లక్షలతో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు ముగ్గుపోసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అధికారులు సిబ్బంది వివిధ అవసరాల రీత్యా వచ్చే ప్రజలకు ఉపయోగపడే విధంగా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి తండ జగదీష్ స్వచ్ఛభారత్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు ఏపీఎం పాలకుర్తి కుమార్ గౌడ్ అరుణ్ ఈసీ కిషోర్ మరుగుదొడ్లను సదినియోగం చేసుకోవాలని చినరావుపేట గ్రామ మండలం సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి కార్యదర్శి గంగిడి కవిత సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు గురువారం ఈసీలు కట్టయ్య మంజూల సుజాత మాణిక్యం ఎంఎస్ పుష్పల చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఆశాజ్యోతి మండల సమైక్య రజిత టీఏలు ప్రసాద్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *