Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

భూ గర్భ జలాలు పెంచడమే లక్ష్యం సర్పంచ్ భూక్య మైబు సింగ్ రాథోడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భూ గర్భ జలాలు పెంచడమే లక్ష్యం సర్పంచ్ భూక్య మైబు సింగ్ రాథోడ్

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక) చెన్నారావు పేట మండలం చెరువు కొమ్ము తండా రానున్న రోజుల్లో భూ గర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ విధానాన్ని గ్రామంలో ప్రారంభించినట్టుగా చెరువు కొమ్ము తండా గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భూక్య మైబు…
  • రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకునెందుకు వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఫిల్టర్ చేసి బోరుబావిలోకి పంపించడం చేత భూగర్భ జలాలు పెరగడానికి సహాయపడుతుందని సర్పంచ్ అన్నారు..
  • ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర మోహన్ వార్డు సభ్యులు గ్రామ.

చెన్నరావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక)
చెన్నారావు పేట మండలం చెరువు కొమ్ము తండా
రానున్న రోజుల్లో భూ గర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా
బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ విధానాన్ని గ్రామంలో ప్రారంభించినట్టుగా చెరువు కొమ్ము తండా గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భూక్య మైబు సింగ్ రాథోడ్ తెలిపారు.. రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకునెందుకు వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఫిల్టర్ చేసి బోరుబావిలోకి పంపించడం చేత భూగర్భ జలాలు పెరగడానికి సహాయపడుతుందని సర్పంచ్ అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర మోహన్ వార్డు సభ్యులు గ్రామ. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *