వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక) చెన్నారావుపేట మండలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు..
- అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడుసిద్దన రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత జననేత ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపున నడిపించాలని ఆకాక్షించారు..ప్రజా పాలనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆత్మ…
చెన్నరావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక)
చెన్నారావుపేట మండలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడుసిద్దన రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత జననేత ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపున నడిపించాలని ఆకాక్షించారు..ప్రజా పాలనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఆత్మ గౌరవంతో జీవించాలనే లక్ష్యంతో పేదలకు ఇందిరమ్మ ఇండ్లని కెటాయించారని రేషన్ కార్డులు అందించి సన్న బియ్యం ఇస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి కే దక్కిందని వారు అన్నారు.. దీపావళి సందర్బంగా మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లు మాజీ ఎంపీపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ మండల కమిటీ నాయకులు ఆయా గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచు లు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు యువజన కాంగ్రెస్ మండల కమిటీ నాయకులు ఉప సర్పంచులు సొసైటీ డైరెక్టర్లు వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన