Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల విజయంలో ఆనందం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల విజయంలో ఆనందం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*మైలవరం నియోజకవర్గంలో కూటమి విజయదుందుభి… 100% స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయం! అభివృద్ధికి ప్రజల పట్టాభిషేకం!*

*మైలవరం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం, మార్గదర్శకత్వం, సహకారం మరియు కూటమి నాయకుల సమిష్టి కృషితో కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.*

*నియోజకవర్గంలో పోటీ చేసిన 4 జడ్పీటీసీ స్థానాలు, 4 ఎంపీపీ స్థానాలతో పాటు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తూ 100% స్ట్రైక్ రేట్‌ను సాధించాము.*

*ఈ అఖండ విజయం కేవలం ఎన్నికల ఫలితం మాత్రమే కాదు… కూటమి నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి, అభివృద్ధి మరియు సంక్షేమ పాలనకు అందించిన తిరుగులేని మద్దతుకు నిదర్శనం.*

*ఈ విజయ స్ఫూర్తితో ప్రజల ఆశయాలకు అనుగుణంగా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్దాం.*

*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

మైలవరం నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల విజయంలో ఆనందం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

మైలవరం నియోజకవర్గం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల విజయంలో ఆనందం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *