పామూరు, అక్టోబర్ 27(పున్నమి వార్త ప్రతినిధి )స్థానిక పామూరు మండల 5 వప్రాదేశిక ఎన్నికల్లో గోపాలపురం వాస్తవ్యులు శ్రీ అంచూరి వెంకట్ రెడ్డి సతీమణి శ్రీమతి అంచూరి ప్రేమగీత ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు..గత కొన్నిసంవత్సరాలనుండి ఇతను పార్టీకి చేసిన సేవలను, అధిష్టానం గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..16,17,18 ప్రాదేశిక వార్డులు పూర్తిగా అంచూరి ఓటుబ్యాంక్ కావడంతో అధిష్టానానికి ఎన్నిక సులభతరంగ మారింది..ముస్లిమ్ ఓటు మొత్తం అతనికి అనుకూలంగా ఉండటం కలిసోచ్చే మరో ప్రధానఅంశం..5 వ ప్రాధేసికానికి వేరే వ్యక్తి పేరు పోటీలో లేకపోవడం విశేషం..అంచూరి ప్రాధేసికం లో ఓటర్ నాడి పూర్తిగా తెలిసిన వ్యక్తి అంచూరి వెంకట్ రెడ్డి కావడం విశేషం..

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్