వార్త ముఖ్యాంశాలు
- ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన దళిత విద్యార్థులను కుల వివక్ష వెంటాడుతోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెల్లడించింది.
- ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ తదితర విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల మధ్య కుల ఆధారిత వివక్షకు సంబంధించిన అనుభవాలను ప్రస్తావించింది.
- విద్యాసంస్థలు, సామాజిక వేదికల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించింది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన దళిత విద్యార్థులను కుల వివక్ష వెంటాడుతోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెల్లడించింది. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ తదితర విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల మధ్య కుల ఆధారిత వివక్షకు సంబంధించిన అనుభవాలను ప్రస్తావించింది. విద్యాసంస్థలు, సామాజిక వేదికల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించింది. అంబేడ్కర్ విద్యార్థి సంఘాలు బాధితులకు అండగా నిలుస్తున్నాయని పేర్కొంది. కుల సమానత్వంపై అవగాహన, వివక్ష నిరోధక చర్యలు అవసరమని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. సమయం లో dr బిఆర్ అంబేత్కర్ జీవించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని కాస్త సామాజిక స్పృహ కలిగి న ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు