Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేడు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటన.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటన.

అనంతసాగరం /ఆత్మకూరు :రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి నేడు ఆత్మకూరు పట్టణంలో పర్యటించనున్నారు.
పర్యటన వివరాలుసాయంత్రం 4:00గంటలకు ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారిదేవస్థానం సెంటర్ నుంచి నూతన బైపాస్ రోడ్డునిర్మాణపనులను సంబంధిత అధికారులతోకలిసి పరిశీలిస్తారు.సాయంత్రం 5:00 గంటలకు ఆత్మకూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎన్డీఏ కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.కావున ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరు కావలసినదిగా ఆహ్వానించడమైనది..

నేడు ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటన.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *