Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన పిడిఎస్యు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన పిడిఎస్యు

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ పిడిఎస్యు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
  • ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
  • విద్యార్థుల హక్కుల సాధన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడిఎస్యు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ పిడిఎస్యు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల సాధన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడిఎస్యు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌తో పాటు అరుణ్, ఉపేందర్, తుకారం, శ్యాంసుందర్, రాణి, ఉష, అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *