Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఒంటి పులి బిక్షాలు గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒంటి పులి బిక్షాలు గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారు

*కీ౹౹శే.ఒంటిపులి బిక్షాలు గారి పార్ధీవ దేహానికి నివాలర్పించిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*

ది.10/10.
ఇబ్రహీంపట్నం/ఎన్టీఆర్ జిల్లా – కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం కాలేజీ రోడ్డు వాసులు అనారోగ్యంతో మృతి చెందిన పెద్దలు ఒంటిపులి బిక్షాలు గారి పార్టీవాదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సంతాపం తెలిపిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు* మరియు స్థానిక పార్టీ నాయకులు.

ఒంటి పులి బిక్షాలు గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారు

ఒంటి పులి బిక్షాలు గారి నివాళులర్పించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *