Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చింతకాయల యువ మృతికి నివాళులర్పించిన యనమల భాస్కర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చింతకాయల యువ మృతికి నివాళులర్పించిన యనమల భాస్కర్

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు చింతకాయల యువ గారు మృతిచెందగా ఈరోజు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు యనమల భాస్కర్.

రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు చింతకాయల యువ గారు మృతిచెందగా ఈరోజు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ
సానుభూతి తెలియజేసిన రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు యనమల భాస్కర్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *