సబరి, ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు పెరిగే అవకాశంతో గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. రాబోయే 48 గంటల్లో గోదావరి ప్రవాహం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

- తూర్పు గోదావరి
గోదావరి జిల్లాలకు వరద అప్రమత్తత