వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న సత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

- నిజామాబాద్
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్న సత్రం