Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పేరవరం జాయినింగ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేరవరం జాయినింగ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో రేపు సాయంత్రం 4 గంటలకు జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో రేపు సాయంత్రం 4 గంటలకు జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *