వార్త ముఖ్యాంశాలు
- పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి ఆగస్టు 26: మాచర్ల మండలం బ్రహ్మానందపురం గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ కార్యక్రమం నిర్వహించారు.
- గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తులు, సమస్యలను పరిశీలిస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
- ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత మరియు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి ఆగస్టు 26:
మాచర్ల మండలం బ్రహ్మానందపురం గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి సంబంధించిన వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తులు, సమస్యలను పరిశీలిస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత మరియు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ ప్రక్రియను అధికారులు, సిబ్బంది సమన్వయంతో కొనసాగించారు.