Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మదర్ తెరిసా జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మదర్ తెరిసా జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • సామాజిక సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ థెరిసా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
  • ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.
  • తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేశారు.

సామాజిక సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ థెరిసా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేశారు. దేశానికి ఆమె అందించిన సేవలు ఎనలేనివి. మదర్ థెరిసా స్ఫూర్తితో ఆపదలో ఉన్నవారికి అందరం అండగా నిలుద్దాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *