సముద్రాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా గుండె అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గ్రామ సర్వముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

- జనగాం
సముద్రాల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుండె అనిల్ ఎన్నిక!