వైద్య సిబ్బంది పోస్టులకు తుది మెరిట్ జాబితా విడుదల
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా డీసీహెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రులకు సంబంధించి జీడీఏ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులకు తుది మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు.
అభ్యర్థులు తమ ఎంపికకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు.

