Sunday, 26 July 2026
  • Home  
  • 170 పుస్తకాల రచయితగా, ఉగాది పురస్కార గ్రహీతగా పున్నమి సేవలో డా. నల్లా నరసింహమూర్తి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

170 పుస్తకాల రచయితగా, ఉగాది పురస్కార గ్రహీతగా పున్నమి సేవలో డా. నల్లా నరసింహమూర్తి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన డా. నల్లా నరసింహమూర్తి విద్య, సాహిత్యం, సామాజిక సేవ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ పున్నమి రిపోర్టర్‌గా ప్రజాసేవలో ముందంజలో ఉన్నారు. ఎం.ఏ (తెలుగు), ఎం.ఏ (పాలిటిక్స్), ఎం.ఏ (ఫిలాసఫీ), ఎం.కాం విద్యార్హతలు కలిగిన ఆయన ప్రైవేట్ కళాశాలలో తెలుగు, పాలిటిక్స్ జూనియర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా పున్నమి రిపోర్టర్‌గా సేవలందిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సాహిత్య రంగంలో మూడు దశాబ్దాలుగా సేవలందించిన ఆయన 170 పుస్తకాలు రచించగా, 2026లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే అమలాపురం వాకర్స్ హెల్త్ క్లబ్ కార్యదర్శిగా పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.