Monday, 27 July 2026
  • Home  
  • జగనన్న ఆదేశాలతో.. గౌ.శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి
- ఆంధ్రప్రదేశ్

జగనన్న ఆదేశాలతో.. గౌ.శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి

**జగనన్న ఆదేశాలతో.. గౌ.శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆశీర్వాదంతో,ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు గౌ.శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆమోదంతో,శ్రీ.యద్దల నరేంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో..గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా తనను ఎంపిక చేయడంతో.గూడూరు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ.చేవూరు విజయ్ మోహన్ రెడ్డి గారిని చెన్నూర్ లోని వారి నివాసం నందు గూడూరు నియోజకవర్గ వైసిపి నూతన సమన్వయకర్త శ్రీ బూదురు గురవయ్య గారు వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ఇరువురు గూడూరు మండలంలో పార్టీని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విషయాలను చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పల చంద్రమోహన్ రెడ్డి, మనుబోలు కృష్ణయ్య,మహేంద్ర యాదవ్,ప్రభాకర్ రాజు,బల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు* రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్

**జగనన్న ఆదేశాలతో.. గౌ.శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆశీర్వాదంతో,ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు గౌ.శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆమోదంతో,శ్రీ.యద్దల నరేంద్ర రెడ్డి గారి ఆశీస్సులతో..గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్తగా తనను ఎంపిక చేయడంతో.గూడూరు నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ.చేవూరు విజయ్ మోహన్ రెడ్డి గారిని చెన్నూర్ లోని వారి నివాసం నందు గూడూరు నియోజకవర్గ వైసిపి నూతన సమన్వయకర్త శ్రీ బూదురు గురవయ్య గారు వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ఇరువురు గూడూరు మండలంలో పార్టీని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విషయాలను చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పల చంద్రమోహన్ రెడ్డి, మనుబోలు కృష్ణయ్య,మహేంద్ర యాదవ్,ప్రభాకర్ రాజు,బల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు*

రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.