బెస్ట్ వాకర్స్ తరఫున వెంగళరావునగర్ కు చెందిన డ్రైవర్ రవికుమార్ కుమార్తె అయిన సాయి స్నేహ కి మూడో సంవత్సరము బీటెక్ ఫీజు నిమిత్తము 10,000 రూపాయలు అందచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ వాకర్స్ తరపున సమాజానికి తమ వంతు సాయం అందిస్తున్న క్రమం లో భాగంగా ఈ విద్యా సాయం అందించినట్లు
బెస్ట్ వాకర్స్ ప్రెసిడెంట్, విశ్రాంత యస్.ఐ టీవీ శేషయ్య తెలిపారు. కార్యక్రమం లో ట్రెజరర్ శ్రీనివాసులు, సెక్రెటరీ మంద వెంకటేశ్వర్లు ,సభ్యులు గోపాల్ హెడ్ కానిస్టేబుల్ కుమార్ , బుజ్జి , గోపాల్ భాస్కర్ నాయుడు శ్రీకాంత్, జోగి కృష్ణ పాల్గొన్నారు.

బెస్ట్ వాకర్స్ విద్యాసాయం
బెస్ట్ వాకర్స్ తరఫున వెంగళరావునగర్ కు చెందిన డ్రైవర్ రవికుమార్ కుమార్తె అయిన సాయి స్నేహ కి మూడో సంవత్సరము బీటెక్ ఫీజు నిమిత్తము 10,000 రూపాయలు అందచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ వాకర్స్ తరపున సమాజానికి తమ వంతు సాయం అందిస్తున్న క్రమం లో భాగంగా ఈ విద్యా సాయం అందించినట్లు బెస్ట్ వాకర్స్ ప్రెసిడెంట్, విశ్రాంత యస్.ఐ టీవీ శేషయ్య తెలిపారు. కార్యక్రమం లో ట్రెజరర్ శ్రీనివాసులు, సెక్రెటరీ మంద వెంకటేశ్వర్లు ,సభ్యులు గోపాల్ హెడ్ కానిస్టేబుల్ కుమార్ , బుజ్జి , గోపాల్ భాస్కర్ నాయుడు శ్రీకాంత్, జోగి కృష్ణ పాల్గొన్నారు.

