సీతారామపురం మండలం సింగారెడ్డి పల్లెకు చెందిన కూరాకు సాలమ్మ ప్రసవ సమయంలో పక్షవాతానికి గురై ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండల టీడీపీ నాయకులు ఆమెకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. కుర్రా రత్తయ్య యాదవ్, వికాస్ బాబు తదితరులు ఆమె నివాసానికి వెళ్లి భరోసా కల్పించారు. ఆపదలో ఆదుకున్న నాయకులను గ్రామస్తులు అభినందించారు.

కష్టాల్లో ఉన్న మహిళకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండ!