మహా నాడు శుభ సందర్భంగా మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో రెండో రోజు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభ సందర్భంగా శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టిడిపి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మహా నాడు వేదిక మీద భారీ కేకు కట్ చేశారు ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి.టిడిపి పార్టీ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్. టిడిపి పార్టీ సీనియర్ నాయకులు. ఎన్టీఆర్ అభిమానులు. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..🚲🚲

ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు