Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్రికెట్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్ఐ శివరాకేష్ హెచ్చరిక

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతినిధి) స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
  • ఇటువంటి కార్యకలాపాలు అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు.
  • వేసవిలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 1 (పున్నమి ప్రతినిధి)
స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి కార్యకలాపాలు అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. వేసవిలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువుల్లో ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. మైనర్లకు మోటార్ బైకులు ఇవ్వొద్దని, ప్రమాదాలైతే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో అన్యులతో చాటింగ్ ప్రమాదకరమని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *