*మార్కాపురం జిల్లా,త్రిపురాంతకం మండలం:*
▪️మనస్తాపంతో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.
▪️మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలో ఘటన.
▪️పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న బీజేపీ కార్యకర్త పంపనాటి అంకారావు.
▪️సీఐ హసన్ తన స్థలం విషయంలో తమ ప్రత్యర్థి దాసరి అంజయ్య అనే వ్యక్తికి సహకరిస్తూ తమను వేధిస్తున్నారని ఆవేదన.
▪️తనతో పాటు తన తండ్రి, తమ్ముడిని పోలీస్ స్టేషనుకు పిలిచి ఈ వ్యవహారంలో సీఐ వేధిస్తున్నాడని వెల్లడి.
▪️సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆత్మహత్యాయత్నం చేసిన అంకారావు.
*https://youtu.be/qO3jIxXd_ro*
Uploaded Video:

