క్యారెట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు?
→ కంటి చూపును మెరుగుపరుస్తుంది
→ రక్తపోటును నియంత్రిస్తుంది
→ జుట్టు పాడవకుండా కాపాడుతుంది
→ రోగనిరోధక శక్తిని పెరుగుతుంది
→ ఎముకలు దృఢంగా మారతాయి
→ కిడ్నీ నొప్పులు తగ్గుతాయి
→ తక్షణ శక్తిని అందిస్తుంది
→ చర్మ సమస్యలను నివారిస్తుంది
తినే విధానం:
రోజూ ఉదయం క్యారెట్‌ను ముక్కలుగా తినడం లేదా క్యారెట్ జ్యూస్‌గా తీసుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.


