Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనంతపురం

నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఓపెన్ ప్లాట్ల విక్రయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఓపెన్ ప్లాట్ల విక్రయం

వార్త ముఖ్యాంశాలు

  • అనంతపురం — పున్నమి ప్రతినిధి నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ పరిధిలోని ఎన్‌హెచ్–65 సమీపంలో ఓపెన్ ప్లాట్లు, డూప్లెక్స్ విల్లాల విక్రయాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
  • అన్ని అనుమతులతో కూడిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన లేఅవుట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
  • సరసమైన ధరలకు పెట్టుబడి అవకాశంగా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.

అనంతపురం — పున్నమి ప్రతినిధి

నవర్ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ పరిధిలోని ఎన్‌హెచ్–65 సమీపంలో ఓపెన్ ప్లాట్లు, డూప్లెక్స్ విల్లాల విక్రయాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని అనుమతులతో కూడిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన లేఅవుట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరసమైన ధరలకు పెట్టుబడి అవకాశంగా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వివరాలకు ఆసక్తి గల వారు నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *