Sunday, 22 March 2026
  • Home  
  • కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో NSS ప్రత్యేక శిబిరం
- ఎన్ టి ఆర్ జిల్లా

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో NSS ప్రత్యేక శిబిరం

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ . ప్రత్యేక శిబిరం. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ , Save Girl Child మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, అనే అంశం మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీ మరియు సర్వే నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ .
ప్రత్యేక శిబిరం.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ , Save Girl Child మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, అనే అంశం మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీ మరియు సర్వే నిర్వహించడం జరిగింది.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.