Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

“రాజ్యాంగం” కవిత – డాక్టర్ బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
“రాజ్యాంగం” కవిత – డాక్టర్ బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • మన పరిపాలనయంత్ర పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు (26-11-1949) ను 2015 నుండి మన భారత ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించి అమలుపరుస్తున్న సందర్భంగా...
  • "రాజ్యాంగం" *రా* - రాజ్యములోని ప్రజల జీవన దారిలో *జ్యాం*- జామ్ కాకుండా క్రమ పద్ధతిలో *గం* - గంట మ్రోగించే ప్రభుత్వ పాలన సూత్ర గ్రంథం రాజ్యాంగం

మన పరిపాలనయంత్ర పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు (26-11-1949) ను 2015 నుండి మన భారత ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించి అమలుపరుస్తున్న సందర్భంగా…
“రాజ్యాంగం”
*రా* – రాజ్యములోని ప్రజల జీవన దారిలో
*జ్యాం*- జామ్ కాకుండా క్రమ పద్ధతిలో
*గం* – గంట మ్రోగించే ప్రభుత్వ పాలన సూత్ర గ్రంథం రాజ్యాంగం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *