Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • హనంకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం SC సెల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ.
  • ఇందిరా గాంధీ గారి 41 వ వర్ధంతి సందర్బంగా ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్.

హనంకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం SC సెల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ. ఇందిరా గాంధీ గారి 41 వ వర్ధంతి సందర్బంగా ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను, రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి దళిత రత్న దబ్బేట రమేష్, రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్, నాయకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *