Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి పాలేరు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సం దర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో తిరుమలాయ పాలెం మండలం లో గల సుబ్లేడు గ్రామం లో తలసేమియా వ్యాది తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దాన శిబిరం…
  • ఈ కార్యక్రమం కీ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు చావ కిరణ్ , మాజీ ప్రధాన కార్యదర్శి…

పున్నమి ప్రతినిధి

పాలేరు

భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సం దర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో తిరుమలాయ పాలెం మండలం లో గల సుబ్లేడు గ్రామం లో తలసేమియా వ్యాది తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం కీ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు చావ కిరణ్ , మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ర్ యువ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అనంతు ఉపేందర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యావర్గం సభ్యులు తక్కెల్లా పల్లి నరేంద్ర, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *