Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నల్లా పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రమణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్లా చారిటబుల్ ట్రస్ట్ అధినేత నల్లా పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేకు కట్ చేయించారు.
  • ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఆయన రానున్న రోజుల్లో ఇంకా అత్యున్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నల్లా చారిటబుల్ ట్రస్ట్ అధినేత నల్లా పవన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేకు కట్ చేయించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఆయన రానున్న రోజుల్లో ఇంకా అత్యున్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *