Wednesday, 25 March 2026
  • Home  
  • జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్
- ఆంధ్రప్రదేశ్

జీమెయిల్ పాస్వర్డ్ మార్చుకోండి: గూగుల్

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @జీమెయిల్ పాస్వర్డ్: జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది. 250 కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ(బ్రీచ్) అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది జూన్ ప్రథమార్థంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది. ముందుగా అనుకున్నదానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది. ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారని, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని, లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @జీమెయిల్ పాస్వర్డ్:
జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది. 250 కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ(బ్రీచ్) అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది జూన్ ప్రథమార్థంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది. ముందుగా అనుకున్నదానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది. ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారని, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని, లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.