పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
ఖమ్మం జిల్లా పరిధిలో ని బోనకల్ మండలం లో గల ఆళ్ళ పాడు లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవక్ సోదరుని వివాహ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించారు. వీరి వెంట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, టి సురేష్ , రాఘవ స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు


