వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 17(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ నామినేషన్ ఘట్టం చివరి అంకం ముగిసే సరికి, నేరుగా పామూరు వచ్చాడు,నేను వున్నా, నేను విన్నా అనే నినాదంతో ....
- 12 వ వార్డు pk గా పేరు పొందిన చిన్నా రెడ్డి, కీలకం కానున్నాడు ఆ వార్డు కి..
- 12 లో గెలుపే ప్రధాన అంశంగా పోటీ చేసే వ్యక్తి చిన్నా రెడ్డిని సంప్రదించాలని మనవి, విన్నపం..
పామూరు, నవంబర్ 17(పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ నామినేషన్ ఘట్టం చివరి అంకం ముగిసే సరికి, నేరుగా పామూరు వచ్చాడు,నేను వున్నా, నేను విన్నా అనే నినాదంతో …. 12 వ వార్డు pk గా పేరు పొందిన చిన్నా రెడ్డి, కీలకం కానున్నాడు ఆ వార్డు కి.. 12 లో గెలుపే ప్రధాన అంశంగా పోటీ చేసే వ్యక్తి చిన్నా రెడ్డిని సంప్రదించాలని మనవి, విన్నపం.. ఆ వార్డు కి అతని రాజకీయ వ్యూహం చాలా కీలకం.. ,