Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమశిల జలాశయంలో 19.273 టిఎంసి ల నీరు నిల్వ…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

అనంతసాగరం అక్టోబర్ 02, పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం :సోమశిల జలాశయానికి
పై తట్టు ప్రాంతాల నుంచి 793 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయంలో 19.273 టీఎంసీల నీరు నిల్వ ఉంది.. ప్రస్తుతం జలాశయానికి 793 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు..

సోమశిల జలాశయంలో 19.273 టిఎంసి ల నీరు నిల్వ…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *