వార్త ముఖ్యాంశాలు
- వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించడం జరిగింది .
- సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకో్వాలని సూచించడం జరిగింది .
- రైతులు దేశానికి వెన్నెముక అని జడ్పీటీసీ కొనియాడారు.
వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించడం జరిగింది . సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకో్వాలని సూచించడం జరిగింది . రైతులు దేశానికి వెన్నెముక అని జడ్పీటీసీ కొనియాడారు. వారాబంది పద్ధతిలో సరస్వతి కాలువ నుండి నీరు రావడం జరుగుతుంది జరుగుతుంది కావున రైతులందరూ సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలని కోరారు.