Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కరీంనగర్

వినాయక మండపంలో లింగార్చన జ్యోతి ప్రజ్వలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వినాయక మండపంలో లింగార్చన జ్యోతి ప్రజ్వలన

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది వేములవాడ లోని బద్దిపోచమ్మ వీదిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయకునికి అత్యంత భక్తి శద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లింగార్చన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు మండపాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
  • ఈ కార్యకమంలో నిర్వాహకులు మైదం శ్రీనివాస్ సుజాత, బద్దిపోచమ్మ వీదికి చెందిన మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
వేములవాడ లోని బద్దిపోచమ్మ వీదిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయకునికి అత్యంత భక్తి శద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లింగార్చన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు మండపాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యకమంలో నిర్వాహకులు మైదం శ్రీనివాస్ సుజాత, బద్దిపోచమ్మ వీదికి చెందిన మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *