Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ, వేములపల్లి ప్రకాష్ రావు. సర్పంచ్ దాసరి రమేష్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ, వేములపల్లి ప్రకాష్ రావు. సర్పంచ్ దాసరి రమేష్..

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండల కేంద్రంలో జరిగిన
గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సర్పంచ్ దాసరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ నామస్మరణలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీపీ, వేములపల్లి ప్రకాష్ రావు. సర్పంచ్ దాసరి రమేష్..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *