Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

10వ తరగతి ఫలితాలలో ప్రతిభకనబరిచి టాపర్ గా నిలిచిన దూపం చరణ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
10వ తరగతి ఫలితాలలో ప్రతిభకనబరిచి టాపర్ గా నిలిచిన దూపం చరణ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి : మే 29 హయాత్ నగర్ మండలం : దూపం అంజనేయులు ఆయన కుమారుడు దూపం చరణ్ హయత్ నగర్ గురుకుల పాఠశాలలో చదివించాడు.
  • పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచారు 600 మార్కులకు 566 సాధించారు.
  • ఈ సందర్భంగా హయాత్ నగర్ తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, దూపం చరణ్ ని ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు.

పున్నమి : మే 29 హయాత్ నగర్ మండలం : దూపం అంజనేయులు ఆయన కుమారుడు దూపం చరణ్ హయత్ నగర్ గురుకుల పాఠశాలలో చదివించాడు. పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్గా నిలిచారు 600 మార్కులకు 566 సాధించారు. ఈ సందర్భంగా హయాత్ నగర్ తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, దూపం చరణ్ ని ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు. కృషి, పట్టుదల, తల్లితండ్రులు, గురువుల మార్గదర్శకత వల్లే ఈ విజయం సాధ్యమైందని వారు ప్రశంసించారు. సాధారణ కుటుంబానికి చెందిన దూపం అంజనేయులు సామాజిక కార్యకర్త గా కష్టాలను దాటుకుని తన కుమారుని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం గర్వకారణమని వారు అన్నారు. దూపం చరణ్ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *