Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*దొరవారిసత్రం* KGBV పాఠశాలలో ఘనంగా SMC ఎన్నికలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*దొరవారిసత్రం* KGBV పాఠశాలలో ఘనంగా SMC ఎన్నికలు*

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో *దొరవారిసత్రం, సెప్టెంబర్ 29:* తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలోని KGBV పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు ఘనంగా జరిగాయి.
  • ఈ ఎన్నికలలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలో *దొరవారిసత్రం, సెప్టెంబర్ 29:* తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలోని KGBV పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు ఘనంగా జరిగాయి.

ఈ ఎన్నికలలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికల అనంతరం *చైర్ పర్సన్ గా A. కుమారి, వైస్ చైర్మన్ గా G. రేవతి* ఎన్నికయ్యారు. వీరితో పాటు మిగిలిన 16 మంది సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.

*నూతనంగా ఎన్నికైన SMC సభ్యులు:*
N. మంగమ్మ, R. శ్రావణి, K. శివశంకర్, G. నాగమణి, G. శ్రావణి, V. చెంగమ్మ, U. శర్మిల, N. భువనేశ్వరి, K. రోధిక, I. శ్రావణి, D. కిరణ్ కుమారి, P. గంగరాజు, S. గోపి, CH. వెంకటయ్య, M. వెంకయ్య, CH. సంధ్య.

ఈ కార్యక్రమంలో KGBV పాఠశాల ప్రిన్సిపాల్ మేడం, MEO సార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *