Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగు వెలుగులో టాప్ 20 విజేత డా. పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలుగు వెలుగులో టాప్ 20 విజేత డా. పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జూన్15 శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల కార్యక్రమం సందర్భంగా తెలుగు వెలుగు అంశంపై నిర్వహించిన ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ టాప్20 విజేతగా నిలిచారు.
  • ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డా.టి.
  • పార్ధసారధి మరియు టీం సభ్యులు, ఇతర సాహిత్యాభిమానులు మిత్రులు, శ్రేయోభిలాషులు పీర్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జూన్15
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల కార్యక్రమం సందర్భంగా తెలుగు వెలుగు అంశంపై నిర్వహించిన ప్రత్యేక కవితా పోటీలో పాల్గొని డాక్టర్ బద్రి పీర్ కుమార్ టాప్20 విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి
డా.టి. పార్ధసారధి మరియు టీం సభ్యులు, ఇతర సాహిత్యాభిమానులు మిత్రులు, శ్రేయోభిలాషులు పీర్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *